Tuesday, 3 November 2026

భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి

సీమాంధ్ర

భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రంలో ఓ భర్త అనుమానంతో భార్యపై కతితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఒక మహిళ గొంతుకోసి అతను పరారైయ్యాడు. భార్య, మరో మహిళ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.…