జిల్లా వార్తలు
భార్యపై కత్తిపిటతో దాడిచేసిన కానిస్టేబుల్
బేగంపేట : బాద్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉండి భార్యపై కత్తి పీటతో దాడి చేసిన కానిస్టేబుల్‌పై బేగంపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది, పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా ఉప్పర్‌పల్లి సుభాష్ మారేడుపల్లి పోలీసుస్టేసన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు,…
