Thursday, 5 November 2026

భార్య గొంతుకోసిన భర్త

సీమాంధ్ర

భార్య గొంతుకోసిన భర్త

అనంతపురం , జనంసాక్షి: కుటుంబ కలహాలతో ఓ భర్త .. భార్య గొంతుకోసిన ఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం పెనకొండవారిపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలిని స్థానికులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త సుబ్బిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.