వార్తలు
రైతులు, మహిళలు సులభంగా రుణాలు పొందేలా సహాయపడాలి: రాహుల్
అమేధీ: రైతులు, మహిళలు సులభంగా రుణాలు పొందేలా సహాయపడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బ్యాంకులకు సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి కృషి ఎనలేనిదని ప్రశంసించారు. రాహుల్ గురువారం తన నయోజకవర్గంలో యూకో బ్యాంకు శాఖను ప్రారంభించారు.…
