హైదరాబాద్
భాష,సంస్కృతి కాపాడుకోవడంలో ముందుండాలి
శాసన సభాపతి నాదెండ్ల హైదరాబాద్: భాష, సంస్కృతిని కాపడుకోవడంలో అందరూ ముందుండాలని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. శాసన సభలో తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. దివంగతులైన గౌరవ సభ్యులకు తన హయాంలో…
