Wednesday, 4 November 2026

భీమిలిలో ఉన్మాది దాసు వీరంగం

సీమాంధ్ర

భీమిలిలో ఉన్మాది దాసు వీరంగం

విశాఖపట్నం, జనంసాక్షి: భీమిలిలోని మంగమారిపేటలో ఉన్మాది దాసు శుక్రవారం కర్రతో పలువురిని గాయపరిచి వీరంగం సృష్టించారు. స్థానికులు దాసును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాసు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.