తెలంగాణ
భీమిలి మున్సిపాలిటీ విలీన అభ్యంతరాలపై పరిశీలించడం: హైకోర్టు
హైదరాబాద్ : భీమిలి మున్సిపాలిటీ విలీన ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీలో భీమిలి మున్సిపాలిటీని విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన సంగత తెలిసిందే.
