Thursday, 12 November 2026

భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు

Featured News

పాక్‌ ప్రధానిగా రాజా ఫర్వేజ్‌

ఇస్లామాబాద్‌ : పిపి ప్రముఖుడు ,భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు అయినా రాజా పర్వేజ్‌ అష్రాఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ నూతన ప్రధానిగా ఆయనను ఎన్నుకుంది. గురువారం ప్రధానిగా ఎన్నికైన షాబుద్దీన్‌ పై…