Friday, 6 November 2026

మంగళవారం రాత్రి

కరీంనగర్

తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం జరిగింది.

వార్తలు

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.