కరీంనగర్
యంత్రాల ద్వారా విత్తనాలు నాటండి
కరీంనగర్, జూలై 7 : జిల్లాలోని రైతులు కూలీల అవసరం లేకుండా మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకొనేందుకు డ్రమ్సిడర్ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో కూలీల…
