వార్తలు
మంటగలిసిన మానవత్వం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
గుంటూరు,నవంబర్21: మానవత్వం మంటగలిసింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. అయితే వీరు తమ కుటుబ సభ్యుల చేతిల్లోనే దుర్మరణం చెందడం విషాదకరం. గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గురజవల్లిలో ఓ భార్య దారుణానికి పాల్పడింది. నిద్రిస్తున్న భర్త,…
