కరీంనగర్
నియమాలు పాటించని వాటర్ ప్లాంట్ల సీజ్
వేములవాడ రూరల్, జూన్ 5 (జనంసాక్షి) : భద్రతా నియమాలు పాటించని వాటర్ ప్లాంట్లను మంగళ వారం అధికారులు సీజ్ చేశారు. వేముల వాడ మండలం తిప్పాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ఆహార భద్రతాధికారులు తనిఖీ…

