Tuesday, 3 November 2026

మండల కేంద్రాలకు మనగుడి పూజ

సీమాంధ్ర

350 ఆలయాల్లో మనగుడి సంబరాలు

శ్రీకాకుళం, జూలై 27 : శ్రావణ మాసం సందర్భంగా దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి శ్రావణ మాసం సంబరాలు పూజ సామాగ్రి జిల్లాకు కేంద్రంలోని తిరుమల తిరుపతి…