జిల్లా వార్తలు
రైతులకు సకాలంలో ఎరువులు అందించాలిపొరపాటు దొర్లితే చర్యలు ఖాయం
అధికారులు హెచ్చరిక మెదక్, జూలై 21 : జిల్లాలోనితులకు సకాలంలో ఎరువులు సక్రమంగా అందేటట్లు తగిన చర్యలు చేెపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, మండల వ్యవసాయధికారులతో సమావేశమయ్యారు.…
