Monday, 23 November 2026

మండల సమాఖ్య భవనాలను

హైదరాబాద్

నెలాఖరులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌, జూన్‌ 30: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ భవనాలను, మండల సమాఖ్య భవనాలను జూలై చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి ఆదేశించారు. చేవెళ్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో…