Saturday, 14 November 2026

మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు

సీమాంధ్ర

డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణాల కొనసాగించడానికి…