Tuesday, 3 November 2026

మండల స్థాయి రెవెన్యూ అధికారులు

కరీంనగర్

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం

కరీంనగర్‌, జూలై 11 : రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం నాడు తెలిపారు. ప్రజావాణిలో వస్తోన్న దరఖాస్తులలో 50 శాతంకుపైగా భూ సంబంధమైన సమస్యలకు…