హైదరాబాద్
ప్లోరోసిన్ సమస్యపై సమీక్ష
హైదరాబాద్: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్లోరోసిన్ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్లోరోసిన్ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.
ముంబాయి: మహారాష్ట్ర సచివాలయ భవనం మంత్రాలయలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఇంకా కొంతమంది కన్పించడం లేదని తెలుస్తొంది. ఈ భవనం నుంచి దాదాపు 3వేల మందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం భవనాన్ని చల్లబరిచే ప్రయత్నంచేస్తున్నారు.…