Monday, 2 November 2026

మంత్రి డీకే అరుణ చెప్పారు.

వార్తలు

విద్యుత్‌సమస్యపై ముగిసిన మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో విద్యుత్‌ సమస్యలపై సాక్షాత్తూ మంత్రులే అగ్రహం, ఆవేదనలు వ్యక్తం చేయడం విశేషం, విద్యుత్‌ కోతల విషయంలో అధికారులపై వారు మండిపడ్డారు. విద్యుత్‌…