జిల్లా వార్తలు
మంత్రి పార్థసారథికి హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారథికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుపై ఇవాళ కోర్టు స్టే విదించింది. దీన్ని సవాల్ చేస్తూ పార్థసారథి ఈడి ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యూనల్ కూడా…
