Tuesday, 3 November 2026

మంత్రి పార్థసారధిపై కేసు నమోదు.

జిల్లా వార్తలు

మంత్రి పార్థసారధిపై కేసు నమోదు.

విజయవాడ : మంత్రి పార్థసారధిపై విజయవాడలో కేసు నమోదైంది. ఎన్నికల అపిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించినందుకు విజయవాడ అర్డీవో కేసు నమోదుచేశారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మంత్రిపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు.విజయవాడ…