హైదరాబాద్
డిఎస్సిని వాయిదా వేయబోం : పార్ధసారధి
హైదరాబాద్, జూలై 10 : డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోమని మంత్రి పార్ధసారధి అన్నారు. మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆయన పై విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే ఏడాది డిసెంబరులో మరో డిఎస్సి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆ…
