హైదరాబాద్
మంత్రి పితాని నివాసం ముందు ఆందోళన
హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం వైకాపా కార్యకర్తలు మంత్రి పితాని ఇంటిని ముట్టడించారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ…
