Wednesday, 4 November 2026

మంత్రి సభను అడ్డుకున్న రైతు సంఘాల నాయకులు

సీమాంధ్ర

మంత్రి సభను అడ్డుకున్న రైతు సంఘాల నాయకులు

రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రైతు సంఘాల నాయకులు రైతు సదస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. విద్యుత్తు, రైతు సమస్యలు పరిష్కరించాలని మంత్రి తోట నర్సింహంను అడ్డుకున్నారు.