సీమాంధ్ర
అటవీ సంపదను కొల్లగొట్టేవారిని కాల్చిపారేయాలి: మంత్రి డీఎల్
కడప, జూలై 31: అటవీ సంపదను కొల్లగొట్టేవారిని ఎన్‌కౌంటర్ చేసినా ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టేవారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా అటవీ శాఖ…
