సీమాంధ్ర
మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోంది. సీసీఎం
విజయవాడ, జనంసాక్షి: అవినీతి మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.