వార్తలు
పొన్నం వ్యాఖ్యలు అపోహ మాత్రమే
హైదరాబాద్: తెలంగాణ మంత్రులను ముఖ్యమంత్రి అగౌరవ పరుస్తున్నారన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డి స్పందించారు. తమను సీఎం ఎప్పుడూ అగౌరవపరచలేదని, అది కేవలం అపోహ మాత్రమేనని వారు తెలిపారు. పూర్తి స్వేచ్ఛ, సహకారం ఇస్తూ…
