Tuesday, 3 November 2026

మంత్రులు రాజీనామా చేసి తప్పుకోవాలి : భాజపా

హైదరాబాద్

మంత్రులు రాజీనామా చేసి తప్పుకోవాలి : భాజపా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ ప్రాంత మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని భాజపా నేత విద్యాసాగర్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరిని ఇప్పటికే వెల్లడించకపోవడంపై ఆయన మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని…