హైదరాబాద్
మందకృష్ణ తెలంగాణ ద్రోహి: సుమన్
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ కావాలో వద్దో మందకృష్ణ స్పష్టం చేయాలని సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.…
