నిజామాబాద్
గుడిసెవాసులపై దాడి..
నిజామాబాద్, జూలై 10 : నగరంలోని 36వ డివిజన్ వెంగళ్‌రావునగర్ కాలనీలో 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గుడిసెల్లో నివాసముంటున్న వారిపై సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. దీంతో గుడిసెల్లో నివాసముంటున్న కొంత మందికి…
