Wednesday, 4 November 2026

మందుపాతర పేలుడు ఘటనలో ఏడుగురు పోలీసుల మృతి

వార్తలు

మందుపాతర పేలుడు ఘటనలో ఏడుగురు పోలీసుల మృతి

బీహార్‌ : గయా జిల్లా శర్‌షూటి వద్ద మందు పాతర పేలుడు ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.