హైదరాబాద్
మక్కామసీదు పేలుళ్ల నిందితుడు అరెస్టు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ల కేసులో నిందితుడు రాజేంద్ర చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు బృందం నిందితున్ని ఉజ్జయినిలో అరెస్టు చేసి హైదరాబాద్కు తరిలించినట్లు సమాచారం. మే 18,2007లో మక్కామసీదులో శుక్రవారం ప్రార్థనల…
