వార్తలు
రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతి
మచిలీపట్నం: మచిలీపట్నం శివారు శివగంగ డ్రైయిస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతిచెందారు. మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రమానికి చెందిన ఆదిలక్ష్మి, పావని ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని…
