నిజామాబాద్
పూడిక మట్టిని వినియోగించుకోవాలి
నవీపేట గ్రామీణం:ఉపాధి హామి పథకం మీద చెరువులోచ్చి తీస్తుతున్నా పూడిక మట్టిని రైతులు వినియోగించుకోవాలని బోధన్ ఆర్డీఓ సతీష్ చంద్ర తెలిపారు.ఈ రోజు ఆయన నవీపేట మండల పరిషత్ కార్యలయంలో విలేకరులకు తెలియజేశారు.పూడిక మట్టితో భూసారం అధికంగా పెరిగి…
