హైదరాబాద్
మతపరమైన అంశాలు జోడించవద్దు : పొన్నం
హైదరాబాద్: తెలంగాణ వస్తే మతతత్వ శక్తులు బలపడుతాయన్న మజ్లిన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తోసిపుచ్చారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు తెలిసికూడా మతపరమైన అంశాలను జోడించవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై కావూరి…
