Tuesday, 3 November 2026

మత్స్యకారుల ఘర్షణ ఎనిమిది మందికి గాయాలు

సీమాంధ్ర

మత్స్యకారుల ఘర్షణ ఎనిమిది మందికి గాయాలు

కృష్ణా జిల్లా: జిల్లాలోని చాట్రాయి మండలం తమ్మిలేరు జలాశయం వద్ద మత్స్య కారులు ఘర్షణకు దిగారు. రొయ్యల కోసం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మత్య్స కారులు మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం.