Wednesday, 4 November 2026

మద్దతు ఉపసంహరణపై చర్చిస్తున్న మజ్లిస్‌

హైదరాబాద్

మద్దతు ఉపసంహరణపై చర్చిస్తున్న మజ్లిస్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంపై చర్చిందేందుకు ఎంఐఎం అత్యవసర సమావేశం సోమవారం ప్రారంభమైంది. మజ్లిస్‌ పార్టీకి 1 ఎంపీ, 7గురు ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వం పాతబస్తీలో పోలీసులను భారీ ఎత్తున మోహరించింది.…