వార్తలు
ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి: ప్రణబ్ ముఖర్జీ
భువనేశ్వర్: రాష్ట్రపతి అభ్యర్థిగా అందరి మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తనకు మాత్రం ప్రస్తుత పరిస్థితి ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపలా ఉందంటున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడాన్ని ఆయన ఈ…
