వార్తలు
తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలి: బైరెడ్డి
తిరుపతి : రాయలసీమకు రాష్ట్ర హోదా కోసంపాదయాత్ర చేపట్టనున్నట్టు రాయలసీమ ఐకాస నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన పలు విద్యాసంస్థల విద్యార్థులతో సమావేశమయ్యారు.…
