సీమాంధ్ర
పట్టణంలో విద్యార్థుల ఆందోళన
విజయనగరం, జూలై 17: ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యాన విద్యా సంస్థల బంద్కు వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి ఆ మేరకు తమ నిరసన తెలిపాయి. పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్,…
