Tuesday, 3 November 2026

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ప్రముఖుడు

హైదరాబాద్

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ప్రముఖుడు

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ ప్రముఖున్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అతని వివరాలు బయటకి తెలియకుండా వాహనం నెంబర్‌ ప్లేట్‌ను పోలీసులు తొలగించారు.