ఆదిలాబాద్
మద్యం దుకాణాల కేటాయింపుకు రీ నోటిఫికేషన్
ఆదిలాబాద్, జూన్ 30 : జిల్లాలో దరఖాస్తులు అందని మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ అధికారులు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 7 మద్యం దుకాణాలకు గాను దరఖాస్తులను ఆహ్వానించగా ఇందులో 44 దుకాణాలకు…
