హైదరాబాద్
మధుయాస్కీ నివాసంలో నేతలకు అల్పాహార విందు
హైదరాబాద్: ఎంపీ మధుయాస్కీ తన నివాసంలో పలువురి నేతలకు ఈ ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్ర మంత్రి అజిత్ సింగ్, ఎంపీలు మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, అసదుదీందన్ ఓవైసీలతోపాటు…
