హైదరాబాద్
మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా కేసులకు త్వరగా పరిష్కారం : న్యాయమూర్తి అల్తమన్ కబీర్
హైదరాబాద్: కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్ కబీర్ అన్నారు. సిటీ సివిల్ కోర్టులో ఆయన మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ముఖ్యమంత్రితో కలిసి…
