Wednesday, 4 November 2026

మధ్య ప్రాచ్యానికి హిల్లరీ క్లింటన్‌

వార్తలు

మధ్య ప్రాచ్యానికి హిల్లరీ క్లింటన్‌

నాంఫెన్‌: గాజా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హిల్లరీ క్లింటన్‌ని తక్షణం మధ్య ప్రాచ్యానికి బయల్దేరి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అధ్యక్షుడి తోపాటు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గోంటున్న ఆమె అధ్యక్షుని ఆదేశానుసారం వెంటనే ప్రయాణమైనట్లు…