వార్తలు
మనీలాలో స్వల్ప భూకంపం
మనీలా: ఫిలిఫిన్స్ రాజధాని మనీలా స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఎలాంటి నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అక్కడక్కడ భవంతులు కదిలినట్లు సమాచారం