వార్తలు
మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
కోల్కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు తెలిపింది.
కోల్కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు తెలిపింది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మరోసారి యూపీఏ సర్కార్కు ఝలక్ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఉన్న మమత యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగింది,. కేంద్రంలో అధికారంలో ఉన్న…