వార్తలు
అమెరికాలో సిక్కు హత్య
వాషింగ్టన్: గురుద్వారా కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలోని బిస్కాన్సిస్ రాష్ట్రంలో మరో సిక్కుహత్యకు గురయ్యారు. హత్యకు గురైన దల్బీర్‌సింగ్(56) మిల్వాకిలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బుదవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన దుకాణంలో ప్రవేశించి దల్వీర్ను…
