Monday, 23 November 2026

మరో ఇద్దరు దొరకాల్సి

సీమాంధ్ర

హత్య కేసులో ఇద్దరు అరెస్టు

విజయవాడ, జూలై 21: కంచికచర్లలో శుక్రవారం జరిగిన హోటల్‌ కార్మికుని హత్య కేసులో ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అక్షయ హోటల్‌లో కార్మికులు గొడవపడి పరస్పరం మరణాయుధాలతో తలపడగా మల్లేశ్‌ అనే కార్మికుడు మృతి చెందాడు.…