Tuesday, 3 November 2026

మరో ఇద్దరు వ్యోమగాములు

వార్తలు

క్షేమంగా తిరిగివచ్చిన చైనా వ్యోమగాములు

బీజింగ్‌: చైనాకి చెందిన తొలి మహిళ వ్యోమగామి, మరో ఇద్దరు వ్యోమగాములు 13రోజుల అంతరిక్షయాత్ర ముగించుకుని ఈరోజు క్షేమంగా తిరిగివచ్చారు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రాజెక్టు  భవిష్యత్తులో అంతరిక్షానికి సంబంధించి చైనా చేపట్టే బృహత్‌ కార్యక్రమాలకు నాంది అని…